భారతదేశం, ఏప్రిల్ 10 -- Raakaasa Ticket Prices Reduced: నిర్మాతగా వరుస సినిమాలతో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. నిర్మించడమే కాకుండా వాటితో మంచి హిట్లు అందుకుంటోంది. ఇదివరకు ఓటీటీ సిరీస్‌లతో సక్సెస్ అందుకున్న నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన తొలి వెండితెర చిత్రం కమిటీ కుర్రోళ్లు కూడా హిట్ అయింది.
అంతేకాకుండా కమిటీ కుర్రోళ్లు సినిమాకు అవార్డులు సైతం దక్కాయి. ఇక తాజాగా నిహారిక కొణిదెల నిర్మించిన మరో లేటెస్ట్ ఫిల్మ్ రాకాస. హారర్ కామెడీ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు.
జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి రాకాస చిత్రాన్ని నిహారిక కొణిదెల నిర్మించారు. గ్లింప్స్,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.