భారతదేశం, ఏప్రిల్ 4 -- జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.
సంగీత్ శోభన్ సోలో హీరోగా తెరకెక్కిన రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది. రాకాస సినిమాకు విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ దక్కింది. ఈ క్రమంలో సినిమా విడుదలైన శుక్రవారం (ఏప్రిల్ 3) నాడు చిత్ర యూనిట్ రాకాస బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. "'రాకాస' మూవీని ఆడియెన్స్‌తో పాటుగా చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్ ఎక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.