Raaka Guinness Record: అల్లు అర్జున్ 'రాకా' 37 సీక్రెట్ ఇదే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐకాన్ స్టార్ మూవీ
భారతదేశం, సెప్టెంబర్ 21 -- Raaka Guinness Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న 'రాకా' (Raaka) సినిమా రిలీజ్‌కు ముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్గా ఈ మూవీ టీమ్ హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రయోగంతో ఏకంగా 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్' సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్ను మేకర్స్ రివీల్ చేశారు. కొద్దిరోజుల క్రితం '37' నంబర్‌తో ఒక సస్పెన్స్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీ పెంచారు. ఇప్పుడు ఆ 37 సీక్రెట్ ఏంటో అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు.
ఒకేసారి 37 మంది నటీనటులను రియల్ టైమ్‌లో 'మోషన్ క్యాప్చర్' (Motion Capture) టెక్నాలజీతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.