Raaka: అల్లు అర్జున్ 'రాకా'లో టాలీవుడ్ భామ.. సంచలన ప్రకటన చేసిన ఎస్కేఎన్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ ఎవరంటే?
భారతదేశం, జూలై 20 -- Raaka: 'పుష్ప 2' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ 'రాకా'. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కి సంబంధించి టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
రీసెంట్గా 'సీతా పయనం' సినిమాలో మెరిసిన సిరి హనుమంతు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న రాకా సినిమాలో నటించే బంపర్ ఆఫర్ దక్కింది. ఇటీవల జరిగిన చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (SKN) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.
సిరి క్యారెక్టర్ గురించిన వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.