Quote of the Day: షేర్ మార్కెట్ జూదంలా మారింది: ఇన్వెస్టర్లకు వారెన్ బఫెట్ హెచ్చరిక
భారతదేశం, జూన్ 5 -- ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ ప్రస్తుత ధోరణులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మార్కెట్లలో రోజురోజుకూ పెరుగుతున్న ఊహాగానాలు (Speculation), స్వల్పకాలిక ట్రేడింగ్‌లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ప్రజలు ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం జూదం ఆడే మూడ్‌లో ఉన్నారు. దీని అర్థం పెట్టుబడులు పెట్టడం తప్పని కాదు. కానీ చాలా వస్తువులు, షేర్ల ధరలు అత్యంత హాస్యాస్పదంగా పెరిగిపోయాయని మాత్రం స్పష్టమవుతోంది" అని మే 2026లో జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశంలో వారెన్ బఫెట్ వ్యాఖ్యానించారు.
చాలా మంది విశ్లేషణలు, దీర్ఘకాలిక ప్రణాళికలను పక్కనబెట్టి, కేవలం త్వరితగతిన లాభాలు సంపాదించాలనే ఆరాటంతో మార్కెట్లలోకి వస్తున్నారని 'ఒమాహా ఒరాకిల్'గా పిలిచే బఫెట్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ధోరణి వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.