Quote of the Day: మైకేల్ జోర్డాన్ సక్సెస్ మంత్రం: ప్రతిభ ఒక్కటే ఛాంపియన్‌ను చేయదు
భారతదేశం, జూన్ 2 -- విజయానికి కేవలం ఒకరి ప్రతిభే కారణమా? ఒంటరి పోరాటంతో అనుకున్న అసాధారణ లక్ష్యాలను సాధించవచ్చా? అంటే ఖచ్చితంగా కాదనే సమాధానం ఇస్తారు బాస్కెట్‌బాల్ ప్రపంచ రారాజు మైకేల్ జోర్డాన్. క్రీడల్లోనైనా, వ్యాపారంలోనైనా, నిత్య జీవితంలోనైనా అద్భుతాలు సృష్టించాలంటే ఒక జట్టుగా కలిసి నడవాల్సిందేనని ఆయన బలంగా నమ్మారు. గెలుపు వెనుక ఉండే అసలు రహస్యాన్ని ఆయన ఒకే ఒక్క వాక్యంలో ప్రపంచానికి వివరించారు.
"ప్రతిభ మ్యాచ్‌లను గెలిపిస్తుంది, కానీ టీమ్‌వర్క్, తెలివితేటలు మాత్రమే ఛాంపియన్షిప్లను గెలుచుకునేలా చేస్తాయి" అని మైకేల్ జోర్డాన్ పేర్కొన్నారు.
నాయకత్వ లక్షణాలు, జట్టు సమన్వయంపై జరిగే చర్చల్లో జోర్డాన్ చెప్పిన ఈ మాటలు నిరంతరం మారుమోగుతూనే ఉంటాయి.
వ్యక్తిగతంగా ఎంత గొప్ప నైపుణ్యం ఉన్నప్పటికీ, అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి అది మాత్రమే సరిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.