Quote of the Day: బ్రూస్ లీ సక్సెస్ మంత్రం: 10 వేల విద్యలు కాదు.. ఒక్క దానిపై పట్టు ఉంటేనే విజయం
భారతదేశం, మే 1 -- Quote of the Day: విజేత అంటే వేల యుద్ధాలు చేసిన వాడు కాదు.. ఒక్క యుద్ధాన్ని వేలసార్లు ఊహించి, ప్రాక్టీస్ చేసిన వాడు. "పదివేల రకాల కిక్కులను ఒక్కోసారి సాధన చేసిన వ్యక్తిని చూసి నేను భయపడను. కానీ, ఒక్క కిక్కును పదివేల సార్లు సాధన చేసిన వ్యక్తిని చూస్తే మాత్రం నాకు భయం వేస్తుంది" అని మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ ఎప్పుడో చెప్పారు. ఈ మాట కేవలం యుద్ధ విద్యలకే కాదు, మన జీవితాలకు, కెరీర్‌కు కూడా సరిగ్గా సరిపోతుంది. ఏ రంగంలోనైనా శిఖరాగ్రానికి చేరుకోవాలంటే 'ఏకాగ్రత' (Focus) ఎంత అవసరమో ఈ వ్యాఖ్య స్పష్టం చేస్తోంది.
ఈ మాట వెనుక ఉన్న లోతైన అర్థం 'మాస్టరీ' (Mastery). అంటే ఒక పనిలో పరిపూర్ణత సాధించడం. నేటి కాలంలో మనం ఏదో ఒక పని మొదలుపెట్టి, కొద్దిరోజులకే దాన్ని వదిలేసి మరో కొత్త పనిపై దృష్టి పెడుతున్నాం. ఫలితంగా ఏ రంగంలోనూ రాణించల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.