Quote of the Day: చుట్టూ చీకటి కమ్ముకున్నా.. ఎక్కడో ఒకచోట వెలుగు ఉంటుందని నమ్మడమే జీవితం
భారతదేశం, జూన్ 17 -- Quote of the Day: చుట్టూ చీకటి కమ్ముకున్నా.. ఎక్కడో ఒకచోట వెలుగు ఉంటుందని నమ్మడమే జీవితం
- డెస్మండ్ టుటు
జీవితంలో ఒక్కోసారి కష్టాలు, సవాళ్లు మనల్ని చుట్టుముట్టేస్తాయి. భవిష్యత్తు శూన్యంగా అనిపిస్తుంది. డెస్మండ్ టుటు చెప్పిన ఈ మాటలు అలాంటి చీకటి రోజుల్లో మనకు ధైర్యాన్ని ఇస్తాయి.
ఇక్కడ 'చీకటి' అంటే మనకు ఎదురయ్యే కష్టాలు, ఓటములు, బాధలు. 'వెలుగు' అంటే ఒక కొత్త అవకాశం. ఒక చిన్న ఆశ. శుభ సమయం. అంటే.. సమస్యలు లేకపోవడం కాదు.. సమస్యలు కొండలా ఎదురుగా నిలబడినా, "ఇది కూడా గడిచిపోతుంది, రేపు మంచి రోజు వస్తుంది" అని బలంగా విశ్వసించాలి.
కష్టాలు తాత్కాలికమే: మనకు వచ్చే సమస్యలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోవు. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో, కష్టం తర్వాత సుఖం రావడం కూడా అంతే నిజం.
ముందుకు సాగడం: నిరాశతో చేతులు ముడుచుకుని కూర్చోకుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.