Quote of the Day: ఎవరి మెప్పు కోసం పనిచేయను: హాలీవుడ్ నటి కేట్ విన్స్ లెట్
భారతదేశం, అక్టోబర్ 6 -- "నేను ఇతరుల మెప్పు కోసం పని చేయడం లేదు. అందరినీ ఎప్పుడూ సంతృప్తి పరచడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ అంతా తిరగబడ్డా బాధ్యత వహించాల్సింది నేనే" అని ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ విన్స్ లెట్ స్పష్టం చేశారు.
అక్టోబరు 5న ఆమె పుట్టినరోజు సందర్భంగా, గతంలో 'వోగ్' (Vogue) మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోని ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సొంత పనికి పూర్తి బాధ్యత వహించడం ఎంత ముఖ్యమో ఆమె మాటలు గుర్తుచేస్తున్నాయి.
తన ప్రారంభ కెరీర్లో జరిగిన ఒక సంఘటనను కేట్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒక నాటక రిహార్సల్ సమయంలో దర్శకుడు "మీరు ఎవరి కోసం నటిస్తున్నారు?" అని ప్రశ్నించినప్పుడు, చాలామంది నటులు తమ కుటుంబ సభ్యులు లేదా తల్లి అని బదులిచ్చారు.
చివరగా మాట్లాడిన కేట్, "నిజం చెప్పాలంటే, నేను నా కోసమే నటిస్తున్నాను" అని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.