భారతదేశం, ఏప్రిల్ 13 -- Quick Weight Loss : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిదీ వేగంగా జరిగిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. బరువు తగ్గడం విషయంలోనూ ఇదే మాదిరిగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం వేగంగా బరువు తగ్గే పలు పద్ధతులపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే... ఇలా వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరానికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదే విషయంపై హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల నిర్మాత బోనీ కపూర్ జిమ్‌కు వెళ్లకుండానే, రాత్రి భోజనం మానేసి కేవలం పండ్లను తింటూ 26 కిలోల బరువు తగ్గడం చర్చనీయాంశమైన నేపథ్యంలో డాక్టర్ సుధీర్ స్పందించారు.
ఏప్రిల్ 10న 'X' (ట్విట్టర్) వేదికగా డాక్టర్ సుధీర్ కుమార్ బరువు తగ్గడంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.