Pujita Ponnada: నర్తకిగా అలరించనున్న నటి పూజిత పొన్నాడ.. హారర్ థ్రిల్లర్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్!
భారతదేశం, అక్టోబర్ 5 -- Pujita Ponnada First Look As Narthaki: టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బ్యూటిఫుల్ నటి పూజిత పొన్నాడ. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు, సినీప్రియులకు చిత్ర బృందం ప్రత్యేక సర్ప్రైజ్ అందించింది.
'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రంతో దర్శకుడిగా విజయాన్ని అందుకున్న శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కొత్త సినిమా నుంచి పూజిత పొన్నాడ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో పూజిత పొన్నాడ గ్రాండ్ లుక్లో దర్శనమిచ్చారు. ఒక పురాతన రాజభవనం నేపథ్యంలో సాంప్రదాయ దుస్తులు, రాచరికపు ఆభరణాలు ధరించి 'నర్తకి' పాత్రలో ఆమె కనిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గతంలో 'రంగస్థలం' వంటి పలు సూపర్ హిట్ చి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.