Professional Tax : ప్రొఫెషనల్ టాక్స్‌పై ప్రభుత్వం ఫోకస్.. డీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు!
భారతదేశం, మార్చి 8 -- తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం 11,000లకు పైగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు, వాటి బోధనా సిబ్బందిపై ప్రొఫెషనల్ టాక్స్ విధించాలని యోచిస్తోంది. ప్రైవేట్ పాఠశాలలు, వారి బోధనా సిబ్బంది నుండి ఆస్తిపన్ను వసూలు చేయడాన్ని పర్యవేక్షించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ రెండు రోజుల క్రితం అన్ని జిల్లా విద్యా అధికారులకు(DEO) ఆదేశాలు జారీ చేశారు. పన్ను వసూలు చేయడంలో విఫలమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ సంస్థలు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటాయని కూడా నవీన్ నికోలస్ హెచ్చరించారు. తెలంగాణ ప్రొఫెషనల్ టాక్స్ చట్టం, 1987 ప్రకారం, విద్యా వృత్తి, వివిధ వ్యాపార వృత్తులలో నిమగ్నమైన అన్ని ఉద్యోగులు వృత్తిపరమైన పన్ను చెల్లించాల్సి ఉంటుందని నికో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.