భారతదేశం, ఫిబ్రవరి 28 -- లవ్ డ్రామాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అందులోనూ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా జోనర్స్‌కు ప్రత్యేక ఆదరణ దక్కుతుంది. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శనివారం గ్రాండ్‌గా నూతన చిత్రం ప్రారంభమైంది.
హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాణం అవుతున్న మొదటి చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 28) ఉదయం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు సన్నిహితులు హాజరై విజయాశీస్సులు అందించారు.
హన్సిక పెద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా తవిటిరాజు తలచింతల వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టారు. స్రవంతి పెద్దిరెడ్డి క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.