Producer: నేను లాభపడకపోయినా ఫర్వాలేదు కానీ నష్టపోవడానికి సిద్దంగా లేను.. నిర్మాత పైలా ప్రసాద్ రావు కామెంట్స్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Kalyanam Kamaneeyam Jeevitham Producer Comments: వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించగా.. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు.
కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ మంగళవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కళ్యాణం కమనీయం జీవితం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పైలా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.