Priyavadhana Suicide: 24 ఏళ్ల ప్రముఖ టీవీ యాంకర్ ఆత్మహత్య- ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్- సూర్య సినిమాలో నటించిన ప్రియవదన
భారతదేశం, అక్టోబర్ 24 -- TV Anchor Actress Priyavadhana Suicide: టీవీ స్క్రీన్‌పై నిత్యం చిరునవ్వుతో కనిపిస్తూ వార్తలు చదివే ఆ గొంతు మూగబోయింది. ఎన్నో ఆశలు, కలలతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న 24 ఏళ్ల తమిళ టీవీ యాంకర్, నటి ప్రియవదన ఆత్మహత్య చేసుకోవడం చెన్నై మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
చెన్నైలోని 'తంతి టీవీ'లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ప్రియవదన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం బుల్లితెరకే పరిమితం కాకుండా, తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెరకు సైతం పరిచయమయ్యారు. కెరీర్ పరంగా ఎదుగుతున్న సమయంలోనే ఆమె ఇలా అకస్మాత్తుగా దూరమవ్వడం అందరినీ తీవ్రంగా బాధించింది.
మరణానికి కేవలం రెండు రోజుల ముందు వరకు ప్రియవదన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చెన్నై మైలాపూర్‌లోని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.