Priyanka Shiva Bold: గ్లామర్ హద్దులు చెరిపేసిన టీవీ కపుల్- తబాహీ పాటకు ప్రియాంక జైన్, శివకుమార్ బోల్డ్ వీడియో-ఫైర్ అంటూ!
భారతదేశం, జూలై 31 -- Priyanka Shiva Bold: తెలుగు బుల్లితెరపై సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న లవ్ బర్డ్స్ ప్రియాంక జైన్ (Priyanka Jain), శివకుమార్ (Shiva Kumar) తాజాగా రెచ్చిపోయారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఈ జంటకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తాబాహీ సాంగ్ కు బోల్డ్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
యూట్యూబ్ వ్లాగ్స్, కపుల్ షూట్లతో ప్రియాంక జైన్, శివ కుమార్ నిరంతరం ట్రెండింగ్‌లో ఉంటారు. ఈ జంట తాజాగా షేర్ చేసిన ఒక బోల్డ్ విజువల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాన్-ఇండియా రేంజ్లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'టాక్సిక్' (Toxic). ఈ చిత్రంలోని మోస్ట్ పాపులర్ ట్రాక్ 'తబాహీ' (Tabaahi) పాటకు ప్రియాంక జైన్, శివకుమార్ కలసి ఒక బోల్డ్ రొమాంటిక్ కాన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.