భారతదేశం, జూలై 31 -- Priyanka Shiva Bold: తెలుగు బుల్లితెరపై సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న లవ్ బర్డ్స్ ప్రియాంక జైన్ (Priyanka Jain), శివకుమార్ (Shiva Kumar) తాజాగా రెచ్చిపోయారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఈ జంటకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తాబాహీ సాంగ్ కు బోల్డ్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

యూట్యూబ్ వ్లాగ్స్, కపుల్ షూట్‌లతో ప్రియాంక జైన్, శివ కుమార్ నిరంతరం ట్రెండింగ్‌లో ఉంటారు. ఈ జంట తాజాగా షేర్ చేసిన ఒక బోల్డ్ విజువల్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాన్-ఇండియా రేంజ్‌లో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'టాక్సిక్' (Toxic). ఈ చిత్రంలోని మోస్ట్ పాపులర్ ట్రాక్ 'తబాహీ' (Tabaahi) పాటకు ప్రియాంక జైన్, శివకుమార్ కలసి ఒక బోల్డ్ రొమాంటిక్ కాన్స...