భారతదేశం, మార్చి 29 -- గ్లోబల్ వేదికలపై ఒక భారతీయ నటి సత్తా చాటుతుంటే గర్వపడాల్సింది పోయి, ఆమెను తక్కువ చేసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? ప్రస్తుతం ప్రియాంక చోప్రా విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే.
ఇటీవల మిలన్లో జరిగిన ప్రతిష్టాత్మక 'బల్గారీ' (Bvlgari) జ్యువెలరీ ఈవెంట్లో ప్రియాంక చోప్రా తన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే, ఆ వేడుకకు సంబంధించిన ఒక వీడియోను పట్టుకుని, హాలీవుడ్ సింగర్ దువా లిపా ఆమెను పట్టించుకోలేదని, ఆ గుంపులో ప్రియాంకకు గుర్తింపు లేదని కొందరు నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఈ ట్రోలింగ్‌పై ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విశ్వాస్ వర్మ ఘాటుగా స్పందించారు. భారతీయ పాపరాజీలు, నెటిజన్ల మనస్తత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు.
"ఒక భారతీయుడు విదేశాల్లో సక్సెస్ అయితే మనం ఏం చేయాలి? స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.