Priyanka Chopra: సర్జరీ చేయించుకోమని సలహా ఇస్తే వికటించింది- ముఖం మారింది, అవకాశాలు పోయాయి: ప్రియాంక చోప్రాపై నిర్మాత
భారతదేశం, జూలై 26 -- Suneel Darshan On Priyanka Chopra Surgery Fail: గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నేడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ స్టార్లతో కలిసి గ్లోబల్ వేదికలు పంచుకోవడమే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అయితే, ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న కొత్తలో ప్రియాంక చోప్రా చిత్రసీమలో తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఒక సర్జరీ వికటించి ప్రియాంక చోప్రా ముఖం పూర్తిగా మారిపోవడం, ఆ కారణంగా అవకాశాలు చేజారడం నటి జీవితంలో పెను సవాలుగా మారింది.
2003లో అక్షయ్ కుమార్, లారా దత్తాతో కలిసి నటించిన 'అందాజ్' చిత్రంతో ప్రియాంక బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా నిర్మాత సునీల్ దర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆనాటి పరిణామాలను పంచుకున్నారు. అందాజ్ సినిమా షూటింగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.