Priyanka Chopra: బికినీలో ప్రియాంక చోప్రా బోల్డ్ ఫొటోలు- వారణాసికి వీకెండ్ బ్రేక్- పక్కాగా ముగిసింది, నేను రెడీ అంటూ!
భారతదేశం, జూన్ 1 -- Priyanka Chopra In Black Bikini Over Varanasi Weekend Break: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'వారణాసి' కోసం సినిమా ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వారణాసి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. నిరంతర షూటింగ్ షెడ్యూల్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్న ప్రియాంక చోప్రా తాజాగా దొరికిన కాస్త వీకెండ్ బ్రేక్‌ను తనదైన శైలిలో ఆస్వాదించింది. ఆదివారం (మే 31) పూల్ సైడ్ దిగిన ప్రియాంక చోప్రా హాట్ అండ్ బోల్డ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.