భారతదేశం, మార్చి 16 -- టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్రియదర్శి. కోర్ట్, మిత్ర మండలి, ప్రేమంటే, సారంగపాణి జాతకం వంటి సినిమాల తర్వాత ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా హీరోయిన్ ద్రిషిక చందర్ నటించింది.
వీరితోపాటు సుయోధన మూవీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన సుయోధన టీజర్ ఇటీవల విడుదల అయింది. దీనికి సంబంధించిన సుయోధన టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. "చోటా కె ప్రసాద్ అన్న ఈ కథ నా దగ్గరకు పంపారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.