Prime OTT: ఇవాళ, రేపు వీకెండ్- అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 హారర్ థ్రిల్లర్స్- ఒక్కోటి ఒక్కోరకం- తెలుగులో 4!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Top 6 OTT Horror Thrillers On Amazon Prime: వీకెండ్ వస్తే చాలు ఓటీటీల్లో భయపెట్టే హారర్ చిత్రాల కోసం వెతికే సినీప్రియులు ఎందరో ఉన్నారు. కేవలం రొటీన్ జంప్ స్కేర్లు, దెయ్యాల కొంపల కథలు కాకుండా, చూస్తున్నంత సేపు వెన్నులో వణుకు పుట్టించి, రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపట్టకుండా చేసే కథలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యేక క్రేజ్ ఉంది.
ఇక తెలుగు ప్రేక్షకులకు సాధారణంగా 'మంత్ర', 'అరుంధతి' నుంచి ఇటీవలి 'మసూద' వరకు మంచి హారర్ కంటెంట్‌ను ఆదరించే అలవాటుంది. ది కంజూరింగ్, తుంబాడ్, హెరిడిటరీ వంటి క్రేజీ సినిమాలను ఇప్పటికే చూసేసి కొత్తదనం కోసం చూస్తున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాళ, రేపు వీకెండ్‌కు మిమ్మల్ని భయాందోళనకు గురిచేసే టాప్ 6 అత్యుత్తమ హారర్ సినిమాల వివరాలు ఇక్కడ చూద్దాం.
మానసిక చికిత్స పొందిన తర్వాత తన సోదరి స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.