Premane Oorilo Review: ప్రేమనే ఊరిలో రివ్యూ- కన్నడలో సూపర్ హిట్- బరువైన భావోద్వేగాల సమ్మేళనం- తెలుగులో మెప్పించిందా?
భారతదేశం, అక్టోబర్ 4 -- Premane Oorilo Movie Review And Rating In Telugu: ఇటీవలి కాలంలో యాక్షన్, వయోలెన్స్ లేని స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథలు అరుదుగా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కన్నడ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన 'ప్రేమద ఊరలి' చిత్రాన్ని 'ప్రేమనే ఊరిలో' పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్.
శ్రీరామ్, తపస్విని పూనాచ జంటగా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. రంగయనా రఘు, రమికా శివు, గోవిందే గౌడ, సువీష్ చంద్ర, అభిషేక్ కల్మణి, అభి మహేష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మమతా దేవేంద్ర ఎమ్, సురేష్ కొండేటి నిర్మాతలగు నిర్మించిన భావోద్వేగ ప్రేమకథ ప్రేమనే ఊరిలో తెలుగులో అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో నేటి ప్రేమనే ఊరిలో రివ్యూలో తెలుసుకుందాం.
సంతోష్ (శ్రీరామ్) ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.