Premane Oorilo: పచ్చని పైర్లు, గాలిమరలు, ఎడ్లబండి- స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యంతో ప్రేమనే ఊరిలో- టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల!
భారతదేశం, ఆగస్టు 10 -- Premane Oorilo Title And First Look Released: తెలుగులో అచ్చతెలుగు సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలా పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆత్మీయ అనుబంధాలకు నిలయమైన పల్లెటూరి నేపథ్యంలో మరో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ఆ సినిమా పేరే 'ప్రేమనే ఊరిలో'. అయితే ప్రేమనే ఊరిలో సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా ఆవిష్కరించింది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా ఈ ప్రేమనే ఊరిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
"వెల్కమ్ టు ది ల్యాండ్ ఆఫ్ లవ్" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను ప్రేమనే ఊరిలో సినిమాకు పెట్టారు మేకర్స్. ప్రేమనే ఊరిలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగానే నెటిజన్లను విశేష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.