Preity Zinta Flat: నెలకు 6 లక్షల అద్దె- లగ్జరీ ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్న హీరోయిన్ ప్రీతి జింటా- 32 కోట్ల ఆస్తి అమ్మేసి!
భారతదేశం, జూన్ 18 -- Preity Zinta Rent A Flat For 6 Lakh Per Month: సినీ సెలబ్రిటీల జీవనశైలి, వారు నివసించే ఇళ్లు ఎప్పుడూ సామాన్యులలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. తాజాగా బాలీవుడ్ డింపుల్ బ్యూటీ ప్రీతీ జింటా ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు.
ముంబైలోనే అత్యంత ఖరీదైన, సెలబ్రిటీల కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన బాంద్రా వెస్ట్‌లోని పాలి హిల్స్ ప్రాంతంలో ప్రీతి జింటా కొత్తగా కాపురం పెట్టారు. ఇందుకోసం పాలి హిల్స్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అయితే, ఆ ప్లాట్‌కు ప్రీతి జింటా చెల్లిస్తున్న నెలవారీ అద్దె వింటే సామాన్యులు ముక్కున వేలేసుకోవాల్సిందే.
పాలి హిల్స్ అంటే బాలీవుడ్ స్టార్స్, బడా బిజినెస్‌మెన్‌లకు ఒక డ్రీమ్ లొకేషన్. ఇక్కడ నివసించడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.