Prakash Raj RGV Nagababu: అతనికి రాజుగా పట్టాభిషేకం చేయలేదు- నాగబాబు, ప్రకాష్ రాజ్ వివాదంలో దూరిన రామ్ గోపాల్ వర్మ
భారతదేశం, జూన్ 8 -- Ram Gopal Varma On Prakash Raj Vs Nagababu War: ఏపీ రాజకీయాల్లో ట్విట్టర్ (ఎక్స్) వేదికగా జరిగే యుద్ధాలకు కొదవలేదు. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మొదలైన సిద్ధాంతాల పోరు సరికొత్త మలుపు తిరిగింది. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న సవాళ్లు, ప్రతిసవాళ్లలోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఎంట్రీ ఇచ్చారు.
ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్య బాణాలు విసిరే ఆర్జీవీ, ఈసారి ప్రజాస్వామ్య సూత్రాలను తెరపైకి తెస్తూ మెగా బ్రదర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా టాలీవుడ్ పరిధిని దాటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కొద్దిరోజుల క్రితం నాగబాబు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదానికి బీజం వేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటోను జత చేస్తూ.. "నాయకుడి మాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.