భారతదేశం, మే 12 -- Prakash Raj On Bandi Bhagirath Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసుపై అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో స్పందిస్తుండగా.. మరోవైపు సినీ నటులు కూడా రియాక్ట్ అవుతున్నారు.
తాజాగాఈ వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ ప్రశ్నలు సంధించారు.
బాలికను వేధించారనే ఆరోపణలపై కేసు నమోదై ఇన్ని రోజులవుతున్నా, నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నినదించే "బేటీ బచావో.. బేటీ పడావో" (ఆడపిల్లను కాపాడండి) నినాదాన్ని ఎద్దేవా చేస్తూ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది "బేటా బచావో" (కొడుకును కాపాడండి) లా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.