భారతదేశం, మార్చి 21 -- ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివెంజ్' ప్రభంజనం సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
ధురంధర్ 2 సినిమాను పొగిడిన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండలను ఉద్దేశించి ప్రకాష్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ధురంధర్ 2 సినిమాను ఇప్పటివరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, మహేశ్ బాబులు మెచ్చుకున్నారు. మరి బాలీవుడ్ స్టార్లు ఎవరైనా ట్వీట్ చేశారా?" అని ప్రశ్నించారు.
దీనికి ప్రకాష్ రాజ్ బదులిస్తూ.. "కృతజ్ఞత తీర్చుకోవాల్సిన అవసరాలు (Signs of Obligations) ఇప్పుడు దక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.