Prabhas Net Worth: ప్రభాస్ ఆస్తులు ఎంత? 150 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 6 లగ్జరీ కార్లు, విలాసవంతమైన విల్లాల వివరాలు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 24 -- Prabhas Net Worth On His Birthday: ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 47వ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా అభిమానులు, చిత్ర ప్రముఖులు శుభాకాంక్షల వర్షం కురిపించారు.
ఛత్రపతి, బిల్లా, మిర్చి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ప్రభాస్ ఆయన, 'బాహుబలి' సిరీస్‌తో భారతీయ సినిమా సరిహద్దులను తిరగరాశారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటిన రెండు పాన్ ఇండియా చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
ప్రస్తుతం ఇండియన్ చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్ అగ్రస్థానంలో ఉన్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ. 150 కోట్ల వరకు తీసుకుంటారు. అయితే, 'ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.