Post Monsoon Rains : మాన్సూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం!
భారతదేశం, ఆగస్టు 4 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది రుతుపవనాల ప్రవేశం తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు పడక తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే రుతుపవన వ్యవస్థలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోందని అమరావతి భారత వాతావరణ శాఖ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది రుతుపవనాల ఆరంభం నుంచే రాష్ట్రంలో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. జూన్ మాసంలో ఒకానొక దశలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 69 శాతానికి పైగా వర్షపాత లోటు నమోదైంది. దీనితో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎల్ నినో యాక్షన్ ప్లాన్ను కూడా అమల్లోకి తెచ్చింది.
జూలై నెలలో సైతం పరిస్థితి మెరుగుపడలేదు. ఎల్ నినో ప్రభావంతో అసమానంగా కురిసిన వర్షాల వల్ల 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు వర్షాభావంతో తీవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.