Posani Krishna Murali: ఒక్క బూతు గానీ, అసభ్య సన్నివేశం గానీ ఉండదు- పోసాని కృష్ణమురళి కామెంట్స్- ఇది పోసాని 2.ఓ!
భారతదేశం, జూలై 16 -- Posani Krishna Murali In Operation Aruna Reddy Pre Release Event: టాలీవుడ్ ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు అన్నీ కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం.
హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న "ఆపరేషన్ అరుణారెడ్డి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మంగళవారం (జూలై 14) సాయంత్రం హైదరాబాద్‌లో ఆపరేషన్ అరుణారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని పోసాని గారు ఎంతో ప్లానింగ్‌తో రూపొందించారు. ఎన్నో వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.