భారతదేశం, మార్చి 15 -- తెలుగు ప్రేక్షకులకు 'పూర్ణ'గా సుపరిచితురాలైన హీరోయిన్ షమ్నా కాసిం ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూర్ణ రెండోసారి తల్లి అయింది. శనివారం (మార్చి 14) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు పూర్ణ. ఈ సంతోషకరమైన వార్తను ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా పాపకు అప్పుడే పేరు కూడా ఖరారు చేశారు.
శనివారం తెల్లవారుజామున 4:25 గంటలకు అంటే ఫజర్ ప్రార్థనల సమయంలో పాప పుట్టినట్లు హీరోయిన్ పూర్ణ తెలిపారు. "ఈ రోజు అల్లా నా జీవితంలో మరో అపురూపమైన కానుకను అందించారు. మాకు ఆడబిడ్డ పుట్టింది. పాప పుట్టిన వెంటనే తన చెవుల్లో అజాన్, ఇకామత్ పఠించాము" అని పూర్ణ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తమ గారాల పట్టికి 'దువా జమీలా' అని పేరు పెట్టినట్లు పూర్ణ వెల్లడించారు. "మా కుమార్తె ఆయురారోగ్యాలతో, మంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.