Police Complaint Review: పోలీస్ కంప్లైంట్ రివ్యూ- కర్మ సిద్ధాంతో భయపెట్టే వరలక్ష్మీ, నవీన్ చంద్ర హారర్ యాక్షన్ థ్రిల్లర్
భారతదేశం, జూన్ 13 -- Police Complaint Review In Telugu And Rating: హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్లో తెరకెక్కుతుంటాయి. అలాంటి జోనర్లో తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమానే పోలీస్ కంప్లైంట్. ఈ సినిమాలో పాపులర్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.
కృష్ణసాయి, రాగిణి ద్వివేది, పి. రవిశంకర్, జెమినీ సురేష్, శ్రీనివాస్ రెడ్డి, బబ్లూ పృథ్వీరాజ్, బిగ్ బాస్ ఆదిత్య ఓం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. హారర్, సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, యాక్షన్ వంటి ఎలిమెంట్స్‌తో పోలీస్ కంప్లైంట్ సినిమాను డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించారు.
ఎంఈఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి పోలీస్ కంప్లైంట్ రివ్యూలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.