భారతదేశం, సెప్టెంబర్ 8 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జయంతితో ఇల్లు, మాధవ గురించి చక్రి, మహాలక్షి మాట్లాడుతారు. నా మొదటి భర్త నన్ను అన్నింటికి గ్రాంటెడ్‌గా తీసుకున్నాడు. తను వదిలేస్తే నాకు పెళ్లి కాదన్నాడు. అది నేను తప్పని నిరూపించాలి. విడాకులు తీసుకున్న వెంటనే రెండో పెళ్లి చేసుకోవాలి. అది కూడా తనకంటే ముందే నా పెళ్లి జరగాలి. అంతకుమించి పెళ్లి మీద ఎలాంటి ఆశలు లేవు అని తన పంతం గురించి చెబుతుంది జయంతి.

జయంతి వెళ్లిపోతుంది. ఈవిడ మొదటి మొగుడు మీద పగ తీర్చుకోడానికి ఈ రెండో పెళ్లి అనే ప్రయోగం చేస్తున్నట్లు అనిపిస్తోంది నాకు అని చక్రి అంటాడు. అవును, ఇలాంటి పొగరు, అహంకారం, ఆవేశం, స్వార్థం ఇన్ని ఉన్న అమ్మాయిని సున్నితమైన పెద్ది తట్టుకోలగడా, భరించగలడా. సరే ఏం చేద్దాం. కొంత టైమ్ తీసుకుందామని మహా అంటుంది.

మరోవై...