Podarillu September 29 Episode: పొదరిల్లు- చక్రి పెంపకంపై మాధవ నిలదీత- మనది నిజమైన పెళ్లేనా మహాలక్ష్మిగారు- చక్రి ప్రశ్న
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చక్రి డల్‌గా ఉంటే మహాలక్ష్మి ఏమైందని వెటకారంగా అడుగుతుంది. ఇంతలో మాధవ వచ్చి అందరికి మనీషా చేసిన రసగుల్లా స్వీట్ ఇస్తాడు. ఇది ఎవరో ప్రేమతో చేసినట్లు ఉందే అని అంటారు. మనీషా చేసిందని మాధవ అంటాడు.
తమ్ముళ్లు ఆటపట్టించడంతో మనీషాను సైట్‌కు వచ్చి ఇచ్చిందని, రాత్రిపూట ఒక్కదాన్నే ఎలా పంపాలని సైకిల్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చానని మాధవ చెబుతాడు. కాంట్రాక్టర్‌తో ఇంటి గురించి మాట్లాడి చివరిలో టీకే టీకే అంటాడు మాధవ. దాంతో అంతా ఆటపట్టిస్తారు. చక్రి దగ్గరికి సత్య వచ్చి గోపికను ఎందుకు అవైడ్ చేస్తున్నారు. చాలా మాటలు చెప్పారు. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని కోప్పడుతుంది సత్య.
గోపికను మోసం చేద్దామనుకుంటున్నారా అని సత్యం నిలదీస్తుంది. మోసం ఏంటీ. రెండు రోజులుగా బాగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.