Podarillu September 24 Episode: పొదరిల్లు- మహా కాళ్లు పట్టుకున్న కేశవ- చక్రికి అక్కలా మహాలక్ష్మి-విక్కీ, చక్రిల గిఫ్ట్స్
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అన్నదమ్ములు ముగ్గురు లవర్స్తో ముచ్చట్లు పెట్డడంపై మహాలక్ష్మి కోప్పడుతుంది. చక్రిని కొడుతుంది. మీకెందుకండి మంట. మీరెవరో నేనెవరో అని చక్రి అంటాడు. ఇంటిని లవర్స్ పార్క్ చేసిందే మీరు. చదువుకునే పిల్లాడి ముందు ఏంటిదని కన్నాను కొడుతుంది. కేశవకు కూడా పడతాయ్.
నారాయణ ముసుగు కప్పుకుని పడుకుంటాడు. అదంతా చూసిన మాధవ కూడా భయపడి పడుకుంటాడు. చక్రి, కన్నా కూడా పారిపోయి పడుకుంటారు. కేశవ దొరికిపోయాడా అని మాధవ అంటాడు. బాగా అని చక్రి అంటాడు. కేశవ దగ్గరికి వెళ్లి తిడుతుంది. దాంతో మీ కాళ్లు పట్టుకుంటానండి అని కేశవ భయపడిపోతాడు. వెళ్లి పడుకుంటాడు.
మరుసటి రోజు ఉదయం రాత్రి కోపం తెచ్చుకుంది మీ గురించి కాదు. కన్నాగాడు వచ్చి లవర్ ఉంటే బాగుండు అన్నాడు. అది ఓ కారణం అని మహా అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.