Podarillu September 22 Episode: పొదరిల్లు- మనీషాకు మాధవ గోరు ముద్దలు- లవర్లతో అన్నదమ్ముల రొమాన్స్- కర్రతో చితకబాదిన మహా
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మహా, కన్నా నడుచుకుంటూ వెళ్తుంటే చక్రి పరుగెత్తుకుని వస్తాడు. బస్టాప్‌లో గోపిక కోసం అలా వచ్చానని, నేను లేకుండా తను ఉండలేకపోతుందట అని చక్రి చెబుతాడు. మహా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోయేసరికి డోస్ పెంచాలని చక్రి అనుకుంటాడు.
మాధవ పెళ్లి నార్త్ ఇండియా పద్ధతిలో పెళ్లి చేసి సౌతిండియా స్టైల్లో తాళి కట్టిద్దామని చక్రి అంటాడు. ఇప్పుడే పెద్ది పెళ్లి చేయొద్దు. వాళ్లిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకా చేద్దామని మహాలక్ష్మి అంటుంది. బస్టాప్‌లో గోపిక కనిపిస్తుంది. దాంతో గోపికకు దగ్గరవుతానని చక్రి వెళ్లిపోతాడు. మీకోసం జీవితాంతం వెయిట్ చేస్తానని గోపిక అంటుంది.
బాగా కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ చేయాలని మనసులో అనుకుంటాడు చక్రి. కానీ, మహా చూస్తుందని డ్రెస్, చెవి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.