Podarillu September 15 Episode: పొదరిల్లు- షాకిచ్చిన పంతులు- మాధవకు దొరికిపోయిన తమ్ముళ్లు-జయంతి మాజీ భర్తతో చక్రి ప్లాన్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నిశ్చితార్థం చెడగొట్టడానికి సంభావణకు మూడింతలు కావాలని పంతులు డిమాండ్ చేస్తాడు. దాంతో అడ్వాన్స్ కింద కొంత అమౌంట్ ఇస్తారు కన్నా, కేశవ. మిగతా అమౌంట్ తర్వాత ఇస్తామంటారు. సరే అని పంతులు చెబుతాడు.
మరోవైపు చక్రి, నారాయణను జయంతి మాజీ భార్య కలుస్తాడు. నారాయణను బాబాయ్ అంటాడు. దాంతో కాలర్ పట్టుకుని నారాయణ బెదిరిస్తాడు. జయంతి మాజీ భర్త మనసు బాగాలేదు. మీ దగ్గర మందు చూశాను. కలిసి తాగుదామా అని అడుగుతాడు. నీతో కలిసి తాగను. పోరా అని తిడతాడు నారాయణ. భార్యలకు భర్త లోకువ అయితే బర్రెలకు కూడా లోకువ అవుతాడన్నమాట అని ఏడుస్తూ వెళ్లిపోతాడు జయంతి మాజీ భర్త.
ఇంతలో మహాలక్ష్మి, కేశవ, కన్నా వస్తారు. పంతులును పట్టుకుని మాట్లాడిన జాతకాల డీల్ గురించి చెబుతారు కేశవ, కన్నా. మాధవ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.