Podarillu September 14 Episode: జుట్లుపట్టి కొట్టుకున్న తాయారు, జయంతి తల్లి- పంతులుతో కేశవ, కన్నా డీల్- జాతకాల ట్విస్ట్!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చక్రి తను వేసిన ప్లాన్‌తో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుందని, అంతా సర్దండని గొప్పలు చెబుతాడు. ఇంతలో చాలా అలసటగా జయంతి తల్లి వస్తుంది. ఆమెను చూసి మీ అమ్మాయికి ఈ నిశ్చితార్థం అంటే ఇష్టం లేదని చెప్పేందుకేగా మీరు వచ్చారని చక్రి అంటాడు.
తనకు బాగా నచ్చే చేసుకుంటుందిగా అలా ఎందుకు చెబుతుంది. ఎవరు చెప్పిన మీ అన్నయ్యే కావాలంటుందని జయంతి తెల్లి చెబుతుంది. దాంతో అంతా చక్రిని తిడతారు. అలా చక్రి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. బాగా ఆలోచించిన నారాయణ తాయారును చూసి నాకో అద్భుతమైన ఐడియా వచ్చిందంటాడు. తాయారును ఆయుధంగా వాడదమంటాడు.
ఆ గయ్యాలికి మా వియ్యపురాలికి గొడవ పెడతాను. దాంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని నారాయణ చెబుతాడు. తాయారు దగ్గరికి వెళ్లిన నారాయణ తెగ నవ్వుతా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.