Podarillu September 10 Episode: జయంతి డామినేషన్- నారాయణకు శశిపాల్ అవమానం -నోరు జారిన మనీషా- పెద్ది నిశ్చితార్థంలో తాయారు
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో చక్రి, మాధవ అన్నదమ్ములంతా కలిసి ఉండటం చూసి ఒకరికొకరు అన్నట్లుగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అని మహాలక్ష్మి అంటుంది. ఇంతలో ఇంటికి జయంతి తమ్ముడు శశిపాల్ వస్తాడు.
శశిపాల్పై చక్రి సెటైర్లు వేస్తాడు. ఇల్లేంటీ ఇలా ఉంది. సున్నం వేసుకోడానికి కూడా డబ్బులు లేవా, ఇల్లు చూడాలని అంటాడు. నువ్వు కూడా మీ అక్కతో కాపురానికి వస్తావా అని చక్రి పంచ్ ఇస్తాడు. ఇల్లు చూసిన శశిపాల్ ఫర్నిచర్ లేదు. ఇలాంటి ఇల్లు ఎక్కడ చూడలేదని అంటాడు. ఇంతలో నారాయణ వచ్చి ఎవడీడు అని అడుగుతాడు.
ఇతనెవరు వైన్ షాప్ దగ్గర 10 రూపీస్ ప్లీజ్ అని అడుక్కునే అతనా అని శశిపాల్ అంటాడు. ఆయన మా నాన్న అని మాధవ అంటే.. అవునా. పోలికలులేకుంటే అని దుసురుగా మాట్లాడుతాడు. ఇంటికి పెయింట్ వేయించండి. లేకుంటే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.