Podarillu September 1 Episode: పొదరిల్లు- రాఖీ కట్టిన మహా, నోరు జారిన ఆది- చక్రి ప్లాన్ రివర్స్- చక్రి కొత్త లవర్ గోపిక
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బృందావనం తనకు పుట్టిల్లుతో సమానం అనుకుని నారాయణకు రాఖీ కట్టి హారతి ఇస్తుంది మేనకోడలు గాయత్రి. నారాయణ ఆశీర్వదిస్తాడు. నీకు ఏ సమస్య ఉన్న మాకు చెప్పు అని నారాయణ అంటాడు.
మహాలక్ష్మిని చక్రి కారులో బయటకు తీసుకెళ్తాడు. ఎక్కడికో చెప్పమని మహా అంటే చక్రి చెప్పడు. మీకు బిగ్ సర్‌ప్రైజ్ ఉంది. కానీ, మీరు ఒకరికి స్మాల్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని చక్రి అంటాడు. విక్కీ దగ్గరికి మహాను తీసుకెళ్లి ఇవాళ రాఖీ పండుగ అని చెబుతాడు. కట్టండి మీ అన్నయ్యకు అని విక్కీని చూపిస్తూ రాఖీని మహాలక్ష్మికి ఇస్తాడు చక్రి.
ఇద్దరు షాక్ అయి చూస్తారు. మహాను విక్కీ ఆప్యాయంగా చూసుకోవడం గురించి చెప్పి శాశ్వతంగా అన్నాచెల్లెళ్ల బంధం కలుపుకోండని చక్రి అంటాడు. నాకు కట్టాల్సిన వాళ్లు కట్టేశారు. ఇంకా ఎవర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.