Podarillu OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ మూవీ రివ్యూ- సీనియర్ హీరోయిన్ సుహాసిని వర్సెస్ పొదరిల్లు జయంతి!
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Podarillu Serial Actress And Suhasini Janani OTT Release Review: డిజిటల్ మీడియా యుగంలో కుటుంబ బంధాలు, ఆత్మీయతల నేపథ్యంలో వచ్చే ఓటీటీ కథలకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి ఇవాళ (సెప్టెంబర్ 27) వచ్చిన లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా జనని.
సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం, రాజా చెంబోలు, పొదరిల్లు సీరియల్లో జయంతిగా అలరించిన నటి మంజుల పరిటాల ప్రధాన పాత్రల్లో నటించిన జనని సినిమా అత్తా వర్సెస్ కోడలుగా అన్నట్లుగా సాగుతుందని, గుండెలు పిండేసే కథగా ఈ మూవీ ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
జనని సినిమాలో అత్తగా సుహాసిని చేయగా, కోడలుగా మంజుల నటించారు. అంటే, వీరిద్దరి మధ్య పోటా పోటీ ఉండనుంది. అంతేకాకుండా జనని సినిమాతోనే అటు ఒకప్పటి వెండితెర బ్యూటీ సుహాసిని, ఇటు బుల్లితెర నటి మంజుల ఓటీటీ ఎంట్రీ ఇవ్వడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.