Podarillu October 6 Episode: పొదరిల్లు- మాధవకు మనీషా సేవలు- మహాకు 25 కోట్ల ప్రాజెక్ట్- కన్నా తల్లిని గెంటేసిన రెండో భర్త
భారతదేశం, అక్టోబర్ 6 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కన్నా తల్లిని తండ్రి గెంటేస్తాడు. సామాన్లన్నీ బయటపడేస్తాడు. నిన్ను అప్పులు చేసి మేపే రోజులు పోయాయని కన్నా తల్లి అంటుంది. నిన్ను పెళ్లి చేసుకున్నాకే ఇలా అయ్యాను. అప్పటివరకు చేతినిండా డబ్బు ఉండేదని రెండో భర్త అంటాడు.
డబ్బు సంపాదించడానికి చాలా దారులున్నాయి. నీకు చేతకాక నన్ను అంటావ్. కిలో బియ్యమైనా తెచ్చావా అని భర్తను తిడుతుంది కన్నా తల్లి. ఫుట్పాత్ మీద బతికేవాళ్లు కూడా ఇలా బతకరు అని కన్నా తల్లి జమున అంటుంది. నీ బతుకు నువ్వు నా బతుకు నేను బతుకుతా వెళ్లిపో అని లోపలికి వెళ్తాడు భర్త. ఇంతలో ఒకతను వచ్చి భర్త గురించి అడుగుతాడు.
రేయ్ ముఖేష్ బయటకురా. కష్టపడి పనిచేసి ఇల్లు నడపాలి. అప్పులు తీర్చాలని అతను అంటాడు. నా జాతకంలో దోషం ఉంది. 2 వేలతో పూజ చేయిస్తే పోతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.