Podarillu October 26 Episode: పొదరిల్లు- మాధవకూ తెలిసిన కన్నా పుట్టుక నిజం- కేశవ బైక్ వేలంపాట- కన్నా చెంప పగలగొట్టిన మహా
భారతదేశం, అక్టోబర్ 26 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కన్నా పుట్టుక గురించి నారాయణ అసలు నిజం చెప్పడంతో మహాలక్ష్మి కన్నీళ్లుపెట్టుకుంటుంది. నారాయణను దేవుడిలా కొలుస్తుంది. చేతులు పట్టుకుని దేవుడిలా పూజిస్తుంది. అమ్మా నన్ను అంటున్నావ్. నీ పెళ్లి పెళ్లి కాదే అన్న నువ్వు నా పిల్లలను అన్నీ అనుకుని ఇక్కడే ఉంటున్నావుగా అని నారాయణ అంటాడు.
ఈ నారాయణ కూడా నీకు మనిషిలా ఎలా కనిపిస్తున్నాడు. మనిషి మనిషికే సాయం కదా అని నారాయణ అంటాడు. అయ్యో నాతో మీకు పోలికా. నేను మనిషిలా రియాక్ట్ అవుతాను, కోప్పడతాను. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడు జయించేశారు. కన్నా ఎంత అన్నా మౌనమే సమాధానం. వాడు నిన్నే వెళ్లిపోమన్నా చిరునవ్వే సమాధానం. ఇలా మహా రుషులే ఉంటారు అని మహా అంటుంది.
మీ ఇంట్లో ఉండాలంటే భయపడ్డాను. మీకు ఆ గుడిలో దేవుడికి తేడా లేదు. పాప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.