Podarillu October 22 Episode: పొదరిల్లు- ఐస్ క్రీమ్ దొంగతనం- చిరిగిన ప్యాంట్, పోలీస్‌కు దొరికిన చక్రి-ఓనర్‌గా మారిన కేశవ
భారతదేశం, అక్టోబర్ 22 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నేను 3 లెక్కపేటేదాకా అలాగే ఉండాలని మహాలక్ష్మి అంటే.. 30 లెక్కపెట్టేదాకా కూడా ఉంటానని కేశవ అంటాడు. అవసరం లేదు 3 చాలు అని లెక్కపెడుతుంది మహా. 1, 2 చెప్పి 3 మాత్రం చెప్పదు. పల్లీలు తీసుకొచ్చి తింటుంది. చక్రి, మాధవను కూడా కూర్చోమని తింటారు.
ఏవండి 3 అనరా అని కేశవ అడిగితే.. నాకు మూడు ఉన్నప్పుడు అంటాను. వారం తర్వాత అంటానని మహా అంటుంది. దాంతో దెబ్బకు కేశవ టీ పాయ్ మీద నుంచి దిగుతాడు. అలా కేశవతో మహా ఆడుకుంటుంది. మీరు ఓడిపోయారోచ్.. కాబట్టి ఇద్దరు ఐస్ క్రీమ్ షేర్ చేసుకుని తినిపించాలి అందరికి అని మహాలక్ష్మి అంటుంది. బయటకు వెళ్లి ఐస్‌క్రీమ్ కొంటారు.
చక్రికి మహా ఏదో చెబుతుంది. అదే విషయం కేశవ, పెద్దిలకు చెబుతాడు చక్రి. అంతా ఐస్‌క్రీమ్ తీసుకుని దొంగతనంగా పరిగెత్త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.