Podarillu October 20 Episode: పొదరిల్లు- జమున ఇంటికెళ్లిన మహా, చక్రి- మహాను నిలదీసిన కన్నా- స్టైలిష్ శైలు మెకానిక్ షాప్
భారతదేశం, అక్టోబర్ 20 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణ బీడులు తీసుకుని వెళ్తుంటే కన్నా ఆపి మా అమ్మ ఏదని అడుగుతాడు. నాకేం తెలుసు. ఏమైందని నారాయణ అడుగుతాడు. పొద్దున్నుంచి కనిపించట్లేదని మాధవ చెబుతాడు. పొద్దున్నుంచి కాదు. నాలుగు గంటలకే నిద్రలేచాను. అప్పటినుంచి కనిపించట్లేదని మహా అంటుంది.
రేయ్ ఇంట్లో ఏమైనా పోయాయేమో చూడండ్రా. రేయ్ నీ డబ్బు ఎక్కడ పెట్టావని కేశవను అంటాడు నారాయణ. అంటే ఏంటీ మా అమ్మను దొంగ అంటున్నావా అని కన్నా కోప్పడతాడు. అది పోతే దరిద్రం పోయినట్లే కానీ పోతు పోతూ ఏమైనా తీసుకెళ్లిందో చూడండి అని నారాయణ అంటాడు. మర్యాదగా మాట్లాడు. నువ్వే ఏదో చేశావ్. అమ్మను ఏం చేశావ్ అని నారాయణ పీక పట్టుకుంటాడు కన్నా.
అంతా ఆపుతారు. నీకేమైనా తెలుసా అని చక్రి అడుగుతాడు. అది ఒకచోట కుదురుగా ఉండే ఆడదే కాదు. ఇంటి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.