Podarillu October 19 Episode: పొదరిల్లు- జమునను తరిమిన మహా- తల్లికోసం అల్లాడిపోయిన కన్నా- తండ్రి కాలర్ పట్టుకున్న కొడుకు
భారతదేశం, అక్టోబర్ 19 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో నేను వెళ్తాను. నాతోపాటు కన్నాను కూడా తీసుకెళ్లిపోతాను. ఉంటే అతను బతకనివ్వడు అని జమున అంటుంది. మేము మిమ్మల్ని తీసుకొచ్చింది కన్నాకు తల్లి కావాలని. అంతేకానీ మీరు తీసుకెళ్లేందుకు కాదని చక్రి అంటాడు.
ఇంకోసారి అలా అనకండి. మీరు వాడిని తీసుకెళ్తాననడం న్యాయం కాదు. పద్ధతి కూడా కాదని మహాలక్ష్మి అంటుంది. మా నాన్న నుంచి మీకు ఎలాంటి సమస్య రాదు. మేము చూసుకుంటామని. కన్నా లేకుండా మేము ఉండలేమని కేశవ అంటాడు. ఆ మనిషి కోసం మనం వెళ్లడం ఎందుకమ్మా అని కన్నా అంటాడు. నీకోసం ఎన్ని మాటలైన పడతాను అని జమున అంటుంది.
ఆ మాట 20 ఏళ్ల క్రితం అని ఉంటే బాగుండేది. తల్లి ఉన్నా కూడా కన్నా బాధపడేవాడు కాదని మహా అంటుంది. ఆ తప్పుకు కూడా నేనే శిక్ష అనిభవిస్తానని కిచెన్లోకి వెళ్తుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.