Podarillu October 15 Episode: పొదరిల్లు- కేశవ షాప్కి 5 లక్షలు- కొట్టేసేందుకు జమున ప్లాన్, మహా డౌట్-లాటరీలో కోటి రూపాయలు
భారతదేశం, అక్టోబర్ 15 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో అందరికి జమున భోజనం వడ్డిస్తుంది. చక్రికి ఎక్కువ వేస్తుంది. కొత్తగా పెళ్లయిందిగా బాగా తినాలని జమున అంటుంది. చక్రిని కోపంగా చూస్తుంది మహాలక్ష్మి. అత్త చేస్తే తినే భాగ్యం నీకు దక్కిందని మహాను అంటుంది జమున.
వదిన వాళ్లు కోటీశ్వరులు అందుకే వంట నేర్చుకోలేదని కన్నా అంటాడు. ఎంత కోటీశ్వరులు అయితే ఏం లాభం. గదిలో కోటీ రూపాయలు కూడా లేవు అని జమున మనసులో అనుకుంటుంది. ఇంతలో నారాయణ పార్సల్ తెచ్చుకుని తింటాడు. చపాతీలు కూడా ఉన్నాయని చక్రి, మాధవ అంటారు. ఏం కలిపిందో మీరు జాగ్రత్త. అది చేసిన వంట నేను తినను అని నారాయణ అంటాడు.
కన్నా కోపంగా అరవబోతుంటే చక్రి ఆపుతాడు. మూడు పూటల బయట తిను. మా అమ్మ వండింది తినే అర్హత లేదని కన్నా అంటాడు. నువ్వు తినరా పిల్లా బచ్చా. ఎన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.