Podarillu October 13 Episode: పొదరిల్లు- చక్రి కాళ్లపై కాఫీ కప్- మహా డబ్బు కొట్టేసిన జమున- జమునకు మాధవ బంగారు గాజులు
భారతదేశం, అక్టోబర్ 13 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మహాలక్ష్మి కూడా ఇంటి ఇల్లాలుగా, తనక భార్యగా అన్ని పనులు చేస్తే ఎలాగుంటుందని చక్రి కలకంటాడు. ఉదయం లేచి ముగ్గు వేయడం నుంచి వంట గదిలో వెనుకనుంచి హగ్ చేసుకుని రొమాన్స్ చేయడం వరకు, బాత్రూమ్లోకి లాగడం, రాత్రి తనకోసం మహా ఎదురుచూడటం వరకు అన్ని ఊహించుకుంటాడు చక్రి.
మహాకు చక్రి మల్లెపూలు ఇస్తే మురిసిపోతుంది. కేశవ కొట్టడంతో చక్రి తేరుకుంటాడు. నా ఇమాజినేషన్లో వేరే కనిపిస్తున్నాయేంట్రా అని కేశవ అంటాడు. చక్రి కాళ్లపై కాఫీ కప్పు పెట్టి తీసుకుని తాగమంటుంది మహా. చక్రి ఫోన్ తీసి మిక్సీలో వేస్తుంది. అది కేశవ చెబుతాడు. ఇంతలో మహా వస్తే మీరు కన్నా తల్లిని చూశారుగా అని చక్రి అంటే.. మీకు స్క్రూల్ లూసా. మనమేగా తీసుకొచ్చిందని మహా అంటుంది.
జమున చేసిన పనులు, భర్త మాటలు అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.