Podarillu November 5 Episode: పొదరిల్లు- బాలులా మహాలక్ష్మి- కేశవ, శైలు లాంగ్ డ్రైవ్- తిట్ల రౌడీలతో మాధవ ఫైట్, కత్తిపోటు
భారతదేశం, నవంబర్ 5 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనీషాతో డేట్‌కి వెళ్తున్న మాధవ డ్రెస్ చూసి షాక్ అవుతారు. చాలా స్టైలిష్‌గా ఉండాలని, మనీషా ఫ్లాట్ కావాలని మహాలక్ష్మి అంటుంది. దాంతో కన్నా మాధవను లోపలికి తీసుకెళ్లి చాలా స్టైల్‌గా బయటకు తీసుకొస్తాడు.
జీన్స్, షర్ట్, వాచ్ పెట్టి, షూస్ వేసి తీసుకొస్తాడు. మాధవను చూసి అంతా ఆశ్చర్యపోతారు. అచ్చం హీరోలా ఉన్నారని మహాలక్ష్మి అంటుంది. బ్లాక్ షేడ్స్ పెడతాడు కన్నా. మాధవకు ఎలా నడవాలో ట్రైనింగ్ ఇస్తాడు కన్నా. మాధవ నడుస్తాడు. బాషా.. బాషా.. అంటూ అరుస్తారు. నాకు సిగ్గేస్తుందని మాధవ అంటాడు. సైకిల్ మీద వెళ్తానని మాధవ అంటే.. కేశవ తన బైక్ కీస్ ఇస్తాడు.
బుల్లెట్ బైక్‌పై అంతా కలిసి మాధవను పంపిస్తారు. బాషా బాషా అంటూ మళ్లీ అరుస్తారు. మాధవ వెళ్లిపోతాడు. చక్రి ఆకలేస్తుందంటే.. అన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.